ఏటా గోదుమలు పండిస్తం | Wheat Cultivation | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
ఏటా గోదుమలు పండిస్తం | Wheat Cultivation | రైతు బడి
54 659 просмотров · 3 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
54 659 просмотров · 3 г. назад
ప్రతి సంవత్సరం గోదుమలు సాగు చేస్తున్న రైతు సంతోష్ నాయక్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. సాగు ఖర్చు, సాగు విధానం, పంట దిగుబడి, మార్కెట్లో అమ్మడం, లాభ-నష్టాలు అన్నీ వివరించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో ఈ రైతు గోదుమలు, సోయా, శనగ, పత్తి వంటి పంటలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఏటా గోదుమలు పండిస్తం | Wheat Cultivation | రైతు బడి
#RythuBadi #రైతుబడి #గోదుమలసాగు