రష్యా Oil కొంటే భారత్‌పై 100% Tariff? అమెరికాకు మోదీ సర్కార్ గట్టి జవాబు! 🇮🇳🔥
NEWS AKHANDA
0:00 / 0:00
రష్యా Oil కొంటే భారత్‌పై 100% Tariff? అమెరికాకు మోదీ సర్కార్ గట్టి జవాబు! 🇮🇳🔥
6 827 просмотров · 17 ч назад
NEWS AKHANDA
292 тыс. подписчиков
6 827 просмотров · 17 ч назад
Description:
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై గరిష్ఠంగా 100% వరకు టారిఫ్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
ఇది భారత్‌పై ఇప్పటికే అమలైన టారిఫ్ కాదు..
అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే అధికారం. దీనిపై భారత్ ఎలాంటి సమాధానం ఇచ్చింది?
భారత చమురు సరఫరా, ఎగుమతులు, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై దీని ప్రభావం ఏమిటి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో...
#india #russianoil #ustariffs #indiamerica #energysecurity #geopolitics #newsakhanda
india us tariff, russian oil india, trump tariff india, india energy security, india america relations, piyush goyal, jamieson greer, russian crude oil, geopolitics telugu, news akhanda
==========================================================================
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Follow the News Akhanda channel on WhatsApp : https://whatsapp.com/channel/0029Vagx...
Follow the News Akhanda channel on Telegram : https://t.me/NewsAkhanda
Follow the News Akhanda channel on X : https://x.com/NEWSAKHANDA
Follow the News Akhanda channel on Instagram : https://www.instagram.com/newsakhanda...
Follow the News Akhanda channel on Facebook : https://www.facebook.com/share/GRqr2f...
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
హిందూ బంధువులందరికీ.. జై శ్రీరామ్ 🚩