Перейти к содержимому

Learn arabic while you sleep/ Arabic with telugu translation/ అరబీ భాష ని తెలుసుకోండి.

Komala Korukonda

0:00 / 0:00

Learn arabic while you sleep/ Arabic with telugu translation/ అరబీ భాష ని తెలుసుకోండి.

12 595 просмотров · 1 г. назад
Komala Korukonda
19,2 тыс. подписчиков
12 595 просмотров · 1 г. назад
హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అర్ధం అయ్యిందా లేదా, విన్నావా, వినబడిందా, అతను నా మాట వినటం లేదు ఇలాంటి వాక్యాలు క్లియర్ గా అరబ్బీ లో ఎలా చెప్పాలో తెలుసుకోండి. మరి ముఖ్యంగా అరబిక్ పదాలు కొన్ని పదాలు ఆడవాళ్ళతో ఎలా చెప్తారు అలాగే మగవాళ్ళతో ఎలా చెప్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ అరబిక్ వీడియోస్ అనేవి మరీ ముఖ్యంగా గల్ఫ్ కి కొత్తగా పని కోసం వచ్చి అరబ్బీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్లకి చాలా ఉపయోగపడతాయి. నా వీడియోస్ గనుక మీకు ఉపయోగ అనుకుంటే దయచేసి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్ కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదములు @KomalaKorukonda #arabiclanguage #arabicwithtelugutranslation #arabicthrowtelugu #kuwaitiarabic #languagelearning #easywayoflearning #kuwaitarabicclass #howtolearnarabicintelugu #arabicintelugu #arabictotelugu