Перейти к содержимому

ALALA KADALI [4K] - OFFICIAL VIDEO SONG || P JAMES, MOSES DANY || 6th SINGLE - LATEST CHRISTIAN SONG

Desire Of Christ

0:00 / 0:00

ALALA KADALI [4K] - OFFICIAL VIDEO SONG || P JAMES, MOSES DANY || 6th SINGLE - LATEST CHRISTIAN SONG

382 474 просмотра · 7 месяцев назад
Desire Of Christ
164 тыс. подписчиков
382 474 просмотра · 7 месяцев назад
Watch and stay connected with us!! ► Contact us at 8500661556 ► Subscribe    / @desireofchrist   Song Credits: Title : Alala Kadali Producer : Bro .P.James Lyrics : Bro.P.James Tune : Moses Dany Music : Moses Dany Vocals : Bro . P.James , Ft.Moses Dany Video Credits: Animation : Stephen Vamsi & John Editing : Manoj Kumar Title Design : Devanand LYRICS: పల్లవి అలల కడలి ఎగసిన అలజడి సృష్టించిన చీకటి కమ్మేసిన హితము గతము మరచిన నా మది క్షీణించిన నీ చెయ్యి తోడయ్యనే దేవా నా జీవం నా ప్రాణం నీవేలే దేవా నా పయనం నా గమ్యం నీవేలే Charanam 1 : సొంతవారే సనిగిన జగమే దూషించిన మోసే చూసింది నిన్నేగదా వెకిలి మాట చేత విలపించిన యిర్మియా ప్రార్ధించినది నీకేగదా ఇకను ఏమి చెప్పేదన్ నీవు తోడుంటే రాజ్యములను జయించిరే నీతిని జరిగించి వాగ్దానములు పొంది సింహపు నోళ్లు మూసిరే Charanam 2: శరీరదారియైన దినములలోన క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా మహా రోదనతో మరణములోనూ క్రీస్తు పిలిచింది నిన్నేగా మరణముకు అప్పగించిన నీవు తోడుండి మరలా తిరిగి లేపితేవే హృదయపూర్వకముగా నీవు విచారము దుఃఖము నాకు కలుగజేయవు --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- #ALALAKADALIFULLVIDEOSONG #pjamessong #pjamessongstelugu #pjamesnewsong #bropjamessong #teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristiansongstracks #teluguchristiansongs2026 #teluguchristiansongschristmas #teluguchristiansongsold #teluguchristiansongslatest2026 #teluguchristiansongsnew #teluguchristiansongswithlyrics #teluguchristiansongsjukebox #teluguchristiansongsinstrumental #music #teluguchristmassongs2026 #teluguchristmassongsold #teluguchristmassongsdance #teluguchristmassongslatest #teluguchristmassongsnew #teluguchristmassongsplaylist #teluguchristmassongsmashup