Перейти к содержимому

అమరావతి నిర్మాణ పనుల అద్భుతమైన దృశ్యాలు | సివిల్ ఇంజనీరింగ్ అప్‌డేట్ #amaravathi

Civilbro@R

0:00 / 0:00

అమరావతి నిర్మాణ పనుల అద్భుతమైన దృశ్యాలు | సివిల్ ఇంజనీరింగ్ అప్‌డేట్ #amaravathi

1 309 просмотров · 17 ч назад
Civilbro@R
7,26 тыс. подписчиков
1 309 просмотров · 17 ч назад
We post about Civil Engineering. This Video is also Related to Civil Engineering only, if you are a Fan of Civil Engineering don't forget to follow this channel. అమరావతి – కలల రాజధాని నుంచి గ్రౌండ్ రియాలిటీ వరకు! 🏛️🌆 ఈ వీడియోలో అమరావతి Master Plan గురించి పూర్తి వివరాలతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న గ్రౌండ్ లెవల్ డెవలప్‌మెంట్ & కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. 📍 Amaravati Capital City 🏗️ 33,000 Acres Development 💰 ₹50,000+ Crore Investments / Projects 🏙️ 9 Theme Cities 📐 Master Plan vs Ground Reality 🚧 ప్రస్తుతం జరుగుతున్న Construction & Infrastructure Works ఈ వీడియోలో ప్లాన్‌లో చూపించిన అమరావతి ఎలా ఉండబోతోంది? మరియు ప్రస్తుతం అక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలను ఒకే వీడియోలో సింపుల్‌గా అర్థమయ్యేలా చూపించాను. 👉 25-8-2026 Amaravati Ground Vlog మీ అభిప్రాయం ఏంటి? అమరావతి నిజంగా ప్లాన్ చేసిన విధంగా ఒక World-Class Capital Cityగా మారుతుందా? 🤔 మీ అభిప్రాయాన్ని Commentsలో చెప్పండి. ❤️ 👍 Video నచ్చితే LIKE చేయండి 🔔 మరిన్ని Amaravati & AP Development Updates కోసం SUBSCRIBE చేయండి 📲 మీ Friends & Familyతో SHARE చేయండి. #civilengineering #construction #podcast #telugu #civilengineer #siteengineer #sitework #educational #students