Перейти к содержимому

PCOD అంటే ఏమిటి నా personal life లో PCOD నీ ఎలా కంట్రోల్ చేసుకున్నానుhome made food#health

Mani921

0:00 / 0:00

PCOD అంటే ఏమిటి నా personal life లో PCOD నీ ఎలా కంట్రోల్ చేసుకున్నానుhome made food#health

448 просмотров · 2 дня назад
Mani921
464 подписчика
448 просмотров · 2 дня назад
PCOD అంటే ఏమిటి నా personal life లో PCOD నీ ఎలా కంట్రోల్ చేసుకున్నానుhome made food#health #goodlife#motivation#energy #pcodcontrol#inspire #Goodhabits#whiterice అందరికీ నమస్కారం 🙏 నా లైఫ్ లో నేను ఇబ్బంది పడిన ప్రాబ్లం PCOD చాలా నెలలు ఇబ్బంది పడిన తర్వాత అర్థమయింది PCOD నీ ఫుడ్ తోనే కంట్రోల్ చేయొచ్చు అని వైట్ రైస్ తీసుకుంటూనే pcod ni control చెయ్యొచ్చు కచ్చితంగా బాడీకి ఎక్ససైజ్ చాలా అవసరం ఎవరి మాటలు పట్టించుకోకూడదు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి 💫 PCOD వచ్చింది అని టెన్షన్ పడవద్దు హ్యాపీగా మెడిసిన్ తీసుకుంటూ ఫుడ్డు తీసుకుంటూ తీసి ఇవ్వండి కంట్రోల్ చేసుకోవచ్చు 👍 PCOD వల్ల నేను నాచురల్ గా conceive అవ్వలేక పోయాను😶🥺 6 మంత్స్ తర్వాత నాకు డాక్టర్ గారు చెప్పారు మంచి ఫుడ్ తీసుకుంటే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని 💫 మంచి ఫుడ్ తీసుకుని good life ni maintain చేస్తూegg quality improve చేసుకొనిnatural conceive అయ్యాను🙂 ఇప్పుడు నాకు బాబు🤩 చాలా సంతోషంగా ఉంది కచ్చితంగా వీడియో చూసి కచ్చితంగా చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి👍 మీ పిసి ఓన్లీ కంట్రోల్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కచ్చితంగా అందరూ సబ్స్క్రయిబ్ చేసుకోండి👍🙏👏