Перейти к содержимому

మీల్ మేకర్ కూర | Meal Maker Curry | Soya Chunks Curry in Telugu | Protein Rich Gravy Recipe

HomeCookingTelugu

0:00 / 0:00

మీల్ మేకర్ కూర | Meal Maker Curry | Soya Chunks Curry in Telugu | Protein Rich Gravy Recipe

109 055 просмотров · 11 мес. назад
HomeCookingTelugu
268 тыс. подписчиков
109 055 просмотров · 11 мес. назад
మీల్ మేకర్ కూర | Meal Maker Curry | Soya Chunks Curry in Telugu | Protein Rich Gravy Recipe ‪@HomeCookingTelugu‬ #MealMakerCurry #SoyaChunksCurry #TeluguRecipes #SouthIndianRecipes #AndhraRecipes #ProteinRichCurry #VegetarianRecipes #SoyaChunksGravy #IndianFood మీల్ మేకర్ కూర సోయా ముక్కలు - 2 కప్పులు వేడి నీరు ఉప్పు ధనియాలు - 2 టీస్పూన్లు సోంపు గింజలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ నల్ల మిరియాలు - 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క , నల్ల యాలకులు , లవంగాలు ఎండుమిరపకాయలు - 3 జీడిపప్పులు - 5 నూనె - 4 టేబుల్స్పూన్లు జీలకర్ర - 1 టీస్పూన్ దాల్చిన చెక్క ఉల్లిపాయలు - 3 పచ్చిమిరపకాయ - 1 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ టొమాటోలు - 4 పసుపు - 1/4 టీస్పూన్ ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు పెరుగు - 1 కప్పు నీళ్ళు - 1 1/2 కప్పు కొత్తిమీర తయారీ విధానం : రెండు కప్పులు మీల్ మీకేర్ తీసుకొని వేడి నీళ్ళు , కొద్దిగా ఉప్పు వేసి పదిహేను నిముషాలు నానపెట్టుకోవాలి. తరువాత కడై లో ధనియాలు , సోంపు గింజలు , జీలకర్ర , మిరియాలు , యాలుకై , లవంగాలు , ఎండుమిరపకాయలు , జీడిపప్పులు వేసి వేపుకొని , చల్లారిన తరువాత మెత్తని పొడి ల రుబ్బుకొని పెట్టుకోవాలి. తరువాత కడై లో నూనె , జీలకర్ర , దాల్చిన చెక్క , సన్నగా తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయ వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని సన్నగా తరిగిన టొమాటోలు వేసి మగ్గనివ్వాలి. టొమాటోలు మెత్తగా ఐన తరువాత పసుపు , ఉప్పు , రుబ్బుకున్న మసాలా పొడి వేసి కలుపుకొని కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. తరువాత ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. నూనె పైకి వచ్చిన తరువాత మీల్ మీకేర్ వేసి మసాలా తో కలిసేటట్లు బాగా కలుపుకొని , ఒకటిన్నర కప్పులు నీళ్ళు పోసి మూతపెట్టుకొని పది నిముషాలు ఉడకనివ్వాలి. పదినిమిషాలు తరువాత కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి మీల్ మీకేర్ కర్రీ రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com