Перейти к содержимому

Fr.Ravi SVD | కల్వరి కారుణ్య ప్రవాహము దివ్య కారుణ్య స్వస్థతాఆరాధన దివ్య వాక్కు కేంద్రం,19-10-2026

DIVINE MUTHANGI TV

0:00 / 0:00

Fr.Ravi SVD | కల్వరి కారుణ్య ప్రవాహము దివ్య కారుణ్య స్వస్థతాఆరాధన దివ్య వాక్కు కేంద్రం,19-10-2026

5 000 просмотров · Трансляция закончилась 5 дней назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
5 000 просмотров · Трансляция закончилась 5 дней назад
Rev.Fr. Ravi SVD | కల్వరి కారుణ్య ప్రవాహము… 24/7 | దివ్య కారుణ్య స్వస్థతా ఆరాధన |మధ్యాహ్నం 3.00 గంటలకు | దివ్య వాక్కు కేంద్రం ( ముత్తంగి చర్చి ) | 19-10-2026 | కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||