Iron లోపము ఉన్న వాళ్ళకి ఈ veg లివర్ ఫ్రై పెట్టండి //veg liver fry //totakura to liver fry#liverfry
వంటింటి రుచులు
0:00 / 0:00
Iron లోపము ఉన్న వాళ్ళకి ఈ veg లివర్ ఫ్రై పెట్టండి //veg liver fry //totakura to liver fry#liverfry
214 просмотров · 1 дн. назад
వంటింటి రుచులు
44 подписчика
214 просмотров · 1 дн. назад
Hii friends welcome to our channel vantinti ruchulu.నాన్‌వెజ్ లివర్‌లా కనిపించే ఈ వెజ్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది! 😍 ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ స్పైసీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
🌶️ కారం కారం మసాలాతో, మంచి రుచితో ఉండే ఈ వెజ్ లివర్ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️
#VegLiverFry #VegRecipes #TeluguRecipes #Cooking #SpicyRecipe #ManaVantillu #EasyRecipes #VegetarianRecipes