28 age కి JOB పోయింది… కానీ LIFE దొరికింది! | Software Employee to Café Owner ☕ | Telugu Story
Kulhad_Tales
0:00 / 0:00
28 age కి JOB పోయింది… కానీ LIFE దొరికింది! | Software Employee to Café Owner ☕ | Telugu Story
17 просмотров · 3 дня назад
Kulhad_Tales
10 подписчиков
17 просмотров · 3 дня назад
24 ఏళ్ల వయసులో Parents కోసం Software Job ఎంచుకున్నాడు…
28 ఏళ్లకే అదే Job అతని చేతిలో నుంచి పోయింది.
నాలుగు సంవత్సరాలు తనకు నచ్చని జీవితాన్ని గడిపిన తర్వాత…
ఒక రోజు అన్నీ వదిలి Keralaకి వెళ్లాడు.
అక్కడ మొదలైంది అతని అసలైన Life. ❤️
ఒక చిన్న Café…
ఒక మట్టి కప్పు టీ…
కొన్ని నిజమైన మనుషుల కథలు…
అలా పుట్టింది KULHAD_TALES ☕🌿
కొన్నిసార్లు మనం అనుకునే Failure… మన అసలైన Beginning కావచ్చు.
ఈ కథ మీకు నచ్చితే Like ❤️ | Share 🔄 | Subscribe 🔔
#TeluguStory #motivationalstory #lifestory #SoftwareEmployee #layoffs #careerchange #kerala #CafeLife #KulhadTales #telugumotivational #InspirationalStory #NeverGiveUp #LifeChange #shortfilm #teluguyoutube