Перейти к содержимому

అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుట్నాల లడ్డు | శరన్నవరాత్రుల మొదటి రోజు నైవేద్యం | Ramya Saram Vlogs

Ramya Saram Vlogs

0:00 / 0:00

అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుట్నాల లడ్డు | శరన్నవరాత్రుల మొదటి రోజు నైవేద్యం | Ramya Saram Vlogs

129 просмотров · 6 дн. назад
Ramya Saram Vlogs
314 подписчиков
129 просмотров · 6 дн. назад
🙏 శరన్నవరాత్రుల మొదటి రోజు నైవేద్యం | పుట్నాల లడ్డు తయారీ. శరన్నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా ఇంట్లోనే పుట్నాల పౌడర్‌తో రుచికరమైన లడ్డూలను తయారు చేశాను. పుట్నాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్, తెల్ల కర్పూరం ఉపయోగించి ఈ లడ్డూలను తయారు చేశాను. 🪔🌺 సులభంగా తయారు చేసుకోగలిగే ఈ పుట్నాల లడ్డూల తయారీ విధానం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి 👍 మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి 💬 మరిన్ని వంటలు, పండుగ విశేషాల కోసం మా Ramya Saram Vlogs ఛానల్‌ను Subscribe చేసుకోండి. #పుట్నాలలడ్డు #శరన్నవరాత్రులు #నవరాత్రిస్పెషల్ #నైవేద్యం #PutnalaLaddu #NavratriSpecial #Naivedyam #DasaraSpecial2026 #DurgaDevi #SharadaDevi #RamyaSaramVlogs