రిబ్బన్ పకోడీ లొ ఈ ఒక్కటి వేసి చూడండి రుచి అదిరిపోతుంది#ribbonpakoda#snacks #teasnacksrecipe#viral
Geethas Aroma
0:00 / 0:00
రిబ్బన్ పకోడీ లొ ఈ ఒక్కటి వేసి చూడండి రుచి అదిరిపోతుంది#ribbonpakoda#snacks #teasnacksrecipe#viral
261 просмотр · 4 дн. назад
Geethas Aroma
114 подписчиков
261 просмотр · 4 дн. назад
Altra crispy ribbon pakodi
కరకరలాడే రిబ్బన్ పకోడీ 🤤 | ఒక్కసారి తింటే ఆపలేరు!
సాయంత్రం టీతో పాటు కరకరలాడే స్నాక్ కావాలా? 😍 అయితే ఈ క్రిస్పీ రిబ్బన్ పకోడీ మీకోసమే! ✨
బయట కరకరలాడుతూ, లోపల రుచికరంగా ఉండే ఈ రిబ్బన్ పకోడీ తయారీ చాలా సులభం. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్‌తో చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయండి. ☕🥨
మీకు ఇష్టమైన స్నాక్ ఏదో కామెంట్ చేయండి ❤️ వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు
#RibbonPakodi #RibbonPakoda #CrispySnacks #SouthIndianSnacks #TeaTimeSnacks
కావలసిన పదార్థాలు
2 కప్పుల బియ్యం పిండి
1 కప్పు శెనగపిండి
1 టేబుల్ స్పూన్ సాల్ట్
1 టేబుల్ స్పూన్ కారం
1 టీ స్పూన్ స్పూన్ వాము పొడి
1/4 టీ స్పూన్ ఇంగువ
2 టేబుల్స్ బాగా మరిగించిన నూనె (గుల్లగా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది)
వేడి నీళ్లు ను వేసి పిండి ని బాగా కలపాలి
మీరు ఎప్పుడు అయినా టేస్టీ చేస్తే ఫాలో చెయ్యండి
#ribbonpakoda #pakoda #homemade #homemadefood #creative #healthy #telugu #telugurecipes #crispy #crispypakodarecipe #crispy #pindivantalu #tasty#eveingsnacks #snacks #snacksrecipe#streetstyle #telugu #telugureels #telugurecipes #viral #viralshorts #perfectrecipe ##delicious #deliciousfood #homemadefood