Перейти к содержимому

కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: Part - 2 కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము:

ITIHASA VANI (ఇతిహాస వాణి)

0:00 / 0:00

కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: Part - 2 కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము:

421 просмотр · 2 дня назад
ITIHASA VANI (ఇతిహాస వాణి)
26,4 тыс. подписчиков
421 просмотр · 2 дня назад
కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: Part - 2 కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము: సుయోధనుడు! ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు. కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు. రారాజా! మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తి యుక్తులు కలవాడు. అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు. నేను ఇంద్రప్రసాదిత శక్తిని అర్జునవధ కోసం అట్టిపెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి మనలను వంచించి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు. అయినా మన శక్తిని నమ్ముకుంటాము. నా అస్తశస్త్రములతో నేను రేపు కృష్ణార్జునులను రూపుమాపుతాను అన్నాడు. ముఖ్య గమనిక (Disclaimer for YouTube Reviewers): "ఈ వీడియోలోని స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ మరియు ఎడిటింగ్ పూర్తిగా నా సొంత శ్రమతో కూడుకున్నవి. పురాణ గ్రంథాల ఆధారంగా సమాచారాన్ని సేకరించి, నా శైలిలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోను రూపొందించాను. ఇందులో ఎలాంటి రీ-యూజ్డ్ (Reused) కంటెంట్ లేదు."