Перейти к содержимому

ఒకే ఒక్క కోరికా Female version | Vocals Jessi | Lyrics & Tune Krupasana Ministries

Krupasana Ministries Official

0:00 / 0:00

ఒకే ఒక్క కోరికా Female version | Vocals Jessi | Lyrics & Tune Krupasana Ministries

14 453 просмотра · 1 дн. назад
Krupasana Ministries Official
55,3 тыс. подписчиков
14 453 просмотра · 1 дн. назад
Presented by Krupasana ministries Singer Jessi Lyrics and Tune pas Shadrak garu Music and Arranged Dr KennyChaitanya Veena Phani Narayan Shehnai Rudresh Percussions Mohan and Meshak Rhythm Programming Sharon Raavi Mix and Mastering Cyril Madiri Video Abel-AG24 Frames sudio ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య అడిగి అడిగి నేను అలసిపోతినయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా త్రోసివేయకు ఎన్నేండ్ల నుంచో నేను ఎదురుచూచితి -2 ఈసారి అయినా మాపై జాలి చూపవా ఈసారి అయినా మాపై కరుణ చూపవా 1. విరోధుల చేతిలో నలిగిపోతిమి -శ్రమలనే కొలిమిలో కాల్చబడితిని భరించుటకు నేను వెండిని కాదయ్యా ఓర్చుకొనుటకు నేను మట్టి నేనయ్యా ఇక చాలయ్య కొలిమిలో నుండి పైకి లాగవా ఇక చాలయ్య శ్రమ అనే కొలిమిలో నుండి పైకి లాగవా 2. కన్నీరు విడుచుచు విత్తుచుండగా సంతోష గానముతో పంటకోసేదా నీ కొరకై సిద్ధము చేసిన ఫలము కోసమే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేదా ఇక చాలయ్య కన్నీటి లోయ నుండి పైకి లాగవా