Перейти к содержимому

ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా....Asrayadhurgama Naa Yesayya...Hosanna Ministries Live Song Pas.ABRAHAM

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా....Asrayadhurgama Naa Yesayya...Hosanna Ministries Live Song Pas.ABRAHAM

20 445 просмотров · 2 года назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
20 445 просмотров · 2 года назад
https://whatsapp.com/channel/0029Va9H... #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా.... నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా... ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా 1. లోక మర్యాధలు - మమకారాలు -గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే... (2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ" 2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెర వేర్చు చుంటినే నీతో చేసిన.. తీర్మానములు స్థిరపరచితివే...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ" 3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ" 4. నిత్య నివాసినై నీముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2) స్తుతి,ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా.... 2 "ఆశ్రయ"