Перейти к содержимому

Ep 13 · ముందు సేవ, తర్వాత నాయకత్వం: Anand dairy కథ | Telugu Leadership Course

Mental Gym

0:00 / 0:00

Ep 13 · ముందు సేవ, తర్వాత నాయకత్వం: Anand dairy కథ | Telugu Leadership Course

11 просмотров · 2 дн. назад
Mental Gym
9,22 тыс. подписчиков
11 просмотров · 2 дн. назад
జీతం మనిషిని office దాకా తీసుకొస్తుంది, పనిలో అర్థం కనిపిస్తేనే మనసు కూడా పనిలోకి వస్తుంది. మంచి leader ఈ రెండిటినీ మర్చిపోడు. 📚 నాయకత్వం · Free Telugu Leadership Course · Ep 13 / 43 (Lesson 3.4 worksheet: mentalgymtelugu.com/leadership/worksheets) ⏮ ముందు: Ep 12 →    • Ep 12 · ఒకే email ఇద్దరికీ ఎందుకు పని చేయల...   ⏭ తర్వాత: Ep 14 →    • Ep 14 · నలుగురు captains, ఒక్కరిదీ ఒకే sty...   ▶ పూర్తి course, order లో:    • నాయకత్వం · Free Telugu Leadership Course |...   Chapters: 0:00 జీతం office దాకా, అర్థం పనిలోకి 0:28 ఈ lesson లో మూడు విషయాలు 0:53 నిన్ను నమ్మిన ఒక మనిషి 1:08 1 · పైకి లేపే leaders: నాలుగు పనులు 2:16 మాట నిలబెట్టుకోవడం: 87 sources 3:05 2 · ముందు సేవ, తర్వాత నాయకత్వం 4:17 ఆనంద్: పాల రైతులు, కురియన్ గారు 5:57 Exercise: Four-Part Planner 6:44 నిన్ను నమ్మిన ఆ మనిషి, మళ్ళీ ఈ lesson లో: • Team ని పైకి లేపే leaders చేసే నాలుగు పనులు, మాట నిలబెట్టుకోవడం ఎందుకు అంతే ముఖ్యం • ముందు సేవ, తర్వాత నాయకత్వం: servant leadership, దాని “best test” • Gujarat లోని Anand: dairy farmers, వాళ్ళ కోసం అక్కడే ఉండిపోయిన Verghese Kurien గారు ఈ వారం exercise: Four-Part Planner లో ఆదర్శం, అర్థం, ఆలోచింపజేయడం, ఒక్కొక్కరిని పట్టించుకోవడం: ఒక్కోదానికి ఒక చిన్న పని రాసుకుని చెయ్యి. ఈ వారం team కి ఇచ్చిన ఒక్క మాటైనా తప్పకుండా నిలబెట్టుకో. Free worksheet: mentalgymtelugu.com/leadership/worksheets పూర్తి course (free, in order): mentalgymtelugu.com/leadership · ముందు lesson / తర్వాతి lesson: playlist లో Sources: • Burns, J. M. (1978). Leadership. Harper & Row. • Judge, T. A. & Piccolo, R. F. (2004). Journal of Applied Psychology 89(5). • Greenleaf, R. K. (1970). The Servant as Leader. • Hoch, J. E. et al. (2018). Journal of Management 44(2). • NDDB / GCMMF histories; Kurien, V. (2005). I Too Had a Dream. • Kautilya, Arthashastra. Anand dairy కథ public histories ఆధారంగా, learning కోసం మాత్రమే. Education and training only — not therapy or legal advice. Narration: AI voice of Bharath KP; script written and approved by Bharath. Bharath KP · Mental Gym