Перейти к содержимому

స్తుతించుడి యెహోవా దేవుని || Worship Song|| Stuthinchudi Yehovah Devuni

Jesus Reigns

0:00 / 0:00

స్తుతించుడి యెహోవా దేవుని || Worship Song|| Stuthinchudi Yehovah Devuni

264 просмотра · 6 дн. назад
Jesus Reigns
219 подписчиков
264 просмотра · 6 дн. назад
ప॥స్తుతించుడి యెహోవా దేవుని - సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి-ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి 1.కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా ఆకశ జలమా ఆవిరి హిమమా అగ్నితుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి ॥స్తు॥ 2.రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవ్వన కన్యక వృద్ధులు ప్రభుని స్తుతించుడి ప్రాకుజీవులు పలువిధ పక్షులు పాడి స్థుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమతండ్రిని యెహోవాను స్తుతించుడి ॥స్తు॥