Перейти к содержимому

Ladduతిరుపతి లడ్డూ రెసిపీ: ఇంట్లోనే పక్కా కొలతలతో చేసే విధానం | Tirupati Laddu Recipe in Telugu😋

Aruna's Lifestyle

0:00 / 0:00

Ladduతిరుపతి లడ్డూ రెసిపీ: ఇంట్లోనే పక్కా కొలతలతో చేసే విధానం | Tirupati Laddu Recipe in Telugu😋

424 просмотра · 1 день назад
Aruna's Lifestyle
20 подписчиков
424 просмотра · 1 день назад
కావలసిన పదార్థాలు: శనగపిండి: 300 grams పంచదార: 500 grams బెల్లం 50 grams నెయ్యి: 1 కప్పు (కరిగించినది) పచ్చ కర్పూరం: చాలా తక్కువ (చిటికెడు కంటే తక్కువ - ఆవగింజ పరిమాణంలో) యాలకుల పొడి: 1 టీస్పూన్ (ఎండుద్రాక్ష): 4 టేబుల్ స్పూన్లు జీడిపప్పు ముక్కలు: 4టేబుల్ స్పూన్లు మీకు నచ్చిన నట్స్ వేసుకోండి పటికి బెల్లం చిప్స్2 స్పూన్స్ నీరు: 1 కప్పు (పాకం కొరకు) నూనె లేదా నెయ్యి: బూంది వేయించడానికి సరిపడా