Перейти к содержимому

నేనేమి సేతూ సేనెట్లు గాతూ రైతు గోస | Dr. Gaddam Mohan Rao | KONGAVALU KATHI You tube channel

Kongavalu Kathi

0:00 / 0:00

నేనేమి సేతూ సేనెట్లు గాతూ రైతు గోస | Dr. Gaddam Mohan Rao | KONGAVALU KATHI You tube channel

828 просмотров · 3 нед. назад
Kongavalu Kathi
179 подписчиков
828 просмотров · 3 нед. назад
భారతదేశం వ్యవసాయ ప్రధానదేశం. రైతుల కన్నీళ్ళు, కష్టాలు, బాధలు,గోస వర్ణనాతీతం. ఎండకు ఎండి, వానకు నాని,చలికి వణికి ఆరుగాలం కష్టపడ్డ రైతు కన్నీటి గోస ఈ పాట. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు, పాములు, తేళ్ళు, క్రూర జంతువులు, పక్షులు, పురుగు - పుట్ర, కరెంటు ప్రమాదాలు, అన్నిటికీ మించి అప్పుల ఊబిలోకి పోతున్న రైతుకు దళారులు, కాపులు, కరణాలు, పెత్తందార్ల వేధింపులు ఒకవైపు,కార్పోరేట్ కంపెనీల మాయాజాలం మరొక వైపు రైతుకు నిత్యం నరకయాతనే.పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం అన్నీ కష్టమే. వానలు సకాలంలో రాక యాతన. కల్లాలు, యార్డుల్లోని ధాన్యం వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్న దైన్యం. ఇట్లా ఎన్నో సమస్యలు, మరెన్నో కష్టాల అక్షర రూపమే ఈ పాట.