Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 16-07-2024 |
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 16-07-2024 |
7 586 просмотров · 2 года назад
DIVINE MUTHANGI TV
63,4 тыс. подписчиков
7 586 просмотров · 2 года назад
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 16-07-2024 |
అబ్బా నీ దివ్య పర్వతమునకు - లేపుము నన్ను యేసయ్యా
అబ్బా నీ ముఖం చూడాలి - అబ్బా నీ స్వరం వినాలి
కార్మెలు మాతా ప్రార్ధించు మాకై యేసుని
కార్మెలు సభకై ప్రార్ధించినట్లు ప్రార్ధించు మాకై
1. ఏలీయాను కార్మెలు కొండపైకి నడిపి
నిరుత్సాహ ఆత్మను తొలగించితివి
అబ్బా మాదు నిరుత్సాహం తొలగించి
ఉత్సాహ ఆత్మతో నడుపుమయ్యా
జీవించిన మరణించినా నీతోనే ఉండాలి //కార్మెలు మాతా//
2. మోషేను సీనాయి శిఖరముపై లేపి
పది ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివీ
ప్రార్ధన వీరునిగా లక్షలాది మందికి
దీవెనకరముగా మార్చితివయ్యా
జీవించిన మరణించినా నీతోనే ఉండాలి //కార్మెలు మాతా//
3. తాబోరు పర్వతంపై యేసుప్రభుని నిలిపి
దివ్యరూప ధారణ ధరింప చేసితివే
అబ్బా మా మానవ రూపము మార్చి
దివ్యరూపం మాకు దయచేయుమయ్యా
జీవించిన మరణించినా నీతోనే ఉండాలి //కార్మెలు మాతా//
4. కార్మెలు మాతగా కార్మెలు సభకు
సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి
ఎక్కడ చూచినా ప్రాణాపాయ స్థితి దేవా
సంరక్షణనిచ్చి నడుపుము దేవా
జీవించిన మరణించినా నీతోనే ఉండాలి //కార్మెలు మాతా//
5. పాపపు లోయలో పడిపోయున్నాము
పరిశుద్ధ పర్వతంపైకి నడిపించు దేవా
స్త్రీలందరిలో ఆశీర్వాదమైన
మారియ తల్లివోలె మమ్ము మార్చు దేవా
జీవించిన మరణించినా నీతోనే ఉండాలి //కార్మెలు మాతా//