యేసయ్యా వందనాలయ్యా | YESAIAH VANDANALAYYA | Telugu Christian Song 2026 | Everlight Music Telugu
Everlight Music Telugu и EMT Lyrics
0:00 / 0:00
యేసయ్యా వందనాలయ్యా | YESAIAH VANDANALAYYA | Telugu Christian Song 2026 | Everlight Music Telugu
2 432 просмотра · 3 дня назад
Everlight Music Telugu и EMT Lyrics
2 432 просмотра · 3 дня назад
🙏 Everlight Music Telugu Presents
యేసయ్యా వందనాలయ్యా ❤️
నీ ప్రేమకు వందనాలయ్యా 🙏
#yesaiahvandanaalaya #EverlightMusicTelugu
యేసయ్య మనలను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు మన హృదయపూర్వక వందనాలు చెల్లిద్దాం.
ఈ అందమైన తెలుగు క్రైస్తవ గీతాన్ని విని, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఆరాధనలో పాల్గొనండి. ✝️❤️
🎵 Song: యేసయ్యా వందనాలయ్యా
🎶 Lyrics & Tune : KJ PHILIP
🎤 Cover Song: Everlight Music Telugu
🙏 Theme: Thanksgiving & Worship
ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే
Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి
━━━━━━━━━━━━━━━━━━━━
🎧 STAY CONNECTED WITH EVERLIGHT MUSIC TELUGU
Listen to more songs from EMT:
🎵 EMT Cover Songs Playlist
• EMT ( Official Cover Music's )
🎵 EMT Lyrics Videos
• EMT LYRICAL VIDEOS
🎵 EMT Track Videos
• EMT (TRACK VIDEOS)
━━━━━━━━━━━━━━━━━━━━
📝 LYRICS
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా (2)
నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా (2)
వందనాలు వందనాలయ్యా..
శతకోటి స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా..
శతకోటి స్తోత్రాలయ్యా ఆ. ఆ. ఆ.
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా
1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా (2)
నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా // వందనాలు //
2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా (2)
నను నరకమునుండి తప్పించినందు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా // వందనాలు //
━━━━━━━━━━━━━━━━━━━━
©️ COPYRIGHT NOTE
This video is a COVER SONG presented by Everlight Music Telugu.
Cover recording, video production, editing and visual presentation:
© Everlight Music Telugu
The original song, lyrics, tune/composition and their respective rights belong to the original creators and copyright owners.
No ownership of the original composition is claimed by Everlight Music Telugu.
For copyright concerns, collaborations & enquiries:
📩 everlightworshipmusic@gmail.com
━━━━━━━━━━━━━━━━━━━━
🙏 Thank you for listening and supporting Everlight Music Telugu.
Stay connected for more Telugu Christian Cover Songs, Worship Songs, Lyrics Videos and Christian Music.
Telugu Christian Songs | Jesus Songs | Worship Songs | Gospel Music
#TeluguChristianSongs #JesusSongs #TeluguJesusSongs #ChristianSongs #EverlightMusicTelugu #PhilipJacobSongs #philipjacob #charlesjacob
#EverlightMusicTelugu #TeluguChristianSongs #TeluguChristianCoverSong #TeluguWorship #JesusSongs
#ChristianMusic #TeluguGospelSongs #YesuPatalu