Перейти к содержимому

MPTC/ZPTC 2026 | ఒక ఓటు వేసి రెండో ఓటు వేయకపోతే? | పోలింగ్ డ్యూటీలో 45 సందేహాలు–సమాధానాలు | Video 4

RR CLASSES: nerchukundam randi

0:00 / 0:00

MPTC/ZPTC 2026 | ఒక ఓటు వేసి రెండో ఓటు వేయకపోతే? | పోలింగ్ డ్యూటీలో 45 సందేహాలు–సమాధానాలు | Video 4

18 952 просмотра · 4 дн. назад
RR CLASSES: nerchukundam randi
8,22 тыс. подписчиков
18 952 просмотра · 4 дн. назад
🗳️ ధనాధన్ ఎలక్షన్ సిరీస్ – వీడియో 4 MPTC / ZPTC ఎన్నికలు – 2026 | పోలింగ్ డ్యూటీ – సందేహాలు & సమాధానాలు పోలింగ్ డ్యూటీలో ఎదురయ్యే చిన్న సందేహాలే ఒక్కోసారి పెద్ద సమస్యలుగా మారుతాయి. ముఖ్యంగా Presiding Officer (P.O.), Assistant Presiding Officer (A.P.O.), Other Polling Officers (O.P.O.) తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 45 ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. 📌 ఈ వీడియోలో ముఖ్యమైన సందేహాలు: ✅ ఓటరు MPTC ఓటు వేసి ZPTC ఓటు వేయడానికి నిరాకరిస్తే ఏం చేయాలి? ✅ ఒక బ్యాలెట్ పేపర్‌ను బాక్స్‌లో వేసి, రెండో బ్యాలెట్‌ను బయటకు తీసుకెళ్లిపోతే ఏం చేయాలి? ✅ బ్యాలెట్ పేపర్‌పై తప్పుగా ముద్ర వేస్తే మరో బ్యాలెట్ ఇవ్వవచ్చా? ✅ MPTC, ZPTC బ్యాలెట్ పేపర్లను ఒకే బాక్స్‌లో వేయాలా? ✅ రెండు ఎన్నికలకు అన్ని ఫారాలూ విడివిడిగా నింపాలా? ✅ Ballot Paper Accountలో లెక్కలు సరిపోలకపోతే ఏం చేయాలి? ✅ Paper Seal చినిగిపోతే ఏం చేయాలి? ✅ పోలింగ్ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైతే, ఒక గంట ఆలస్యంగా ముగించవచ్చా? ✅ Polling Agents సంతకాలు చేయడానికి నిరాకరిస్తే ఏం చేయాలి? ✅ ఓటరు గుర్తింపు కోసం అనుమతించిన 21 రకాల గుర్తింపు పత్రాలు ఏవి? ✅ EPIC లేకపోతే ఏ పత్రాలు చూపించవచ్చు? ✅ బ్యాలెట్ కౌంటర్‌ఫాయిల్‌పై గుర్తింపు పత్రం వివరాలు ఎలా నమోదు చేయాలి? ✅ Challenged Votes, Tendered Votes అంటే ఏమిటి? వాటి విధానం ఏమిటి? ✅ దివ్యాంగ ఓటరికి సహాయకుడిని ఎప్పుడు అనుమతించాలి? ✅ బ్యాలెట్ బాక్స్ నిండిపోతే ఏం చేయాలి? ✅ పోలింగ్ ముగిసిన తర్వాత కవర్లు, ఫారాలు ఎలా అప్పగించాలి? 📋 ప్రత్యేకంగా: POLLING INFORMATION SHEET pdf ను ఈ లింక్ లోంచి డవున్లోడ్ చేసుకోవచ్చు. https://drive.google.com/file/d/1teWk... పోలింగ్ సమయంలో పదేపదే అవసరమయ్యే ముఖ్యమైన సమాచారాన్ని ఒకేచోట నమోదు చేసుకునే విధానం కూడా ఈ వీడియోలో ఉంది. ఎవరికి ఉపయోగపడుతుంది? Presiding Officers, Assistant Presiding Officers, Polling Officers, ఎన్నికల విధులకు నియమితులైన ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు. 📖 ఆధారం: Andhra Pradesh State Election Commission – Handbook for Presiding Officers, 2026 మరియు A.P. Panchayat Raj (Conduct of Elections) Rules, 2006. ⚠️ ఈ వీడియో ఎన్నికల సిబ్బంది అవగాహన, శిక్షణ కోసం రూపొందించబడింది. అధికారిక విధుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు, Returning Officer సూచనలను అనుసరించాలి. ధనాధన్ ఎలక్షన్ సిరీస్‌లోని ఇతర వీడియోలను కూడా చూడండి. MPTC/ZPTC ఎన్నికలు-2026 కంప్లీట్ ఎలక్షన్ గైడ్ ------------------------------------------------------- వీడియో1: కంప్లీట్ పోలింగ్ ప్రొసీజర్: ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి రిసెప్షన్ కౌంటర్ లో రశీదు తీసుకునే వరకూ:    • MPTC/ZPTC ఎన్నికలు 2026 | PO, APO, OPO విధ...   వీడియో2: బ్యాలట్ బాక్స్ తో పాటు ఇవ్వాల్సిన బ్రౌన్ కవర్స్ – ఇవి సరిగ్గా లేకుండా బ్యాలట్ బాక్స్ తీసుకోరు:    • MPTC/ZPTC ఎన్నికలు 2026 | Video 2|PO Diary...   వీడియో 3: GREEN, YELLOW, BROWN, BLUE, WHITE Covers | ఏ కవర్లో ఏమి పెట్టాలి? అన్ని ఫారాలూ ఒకే వీడియోలో..    • MPTC/ZPTC  2026 | స్టాట్యుటరీ, నాన్ స్టాట్...   వీడియో4: ఒక ఓటు వేసి ఇంకొకటి వేయకుండా వెళ్తే ఏం చేయాలి? బ్యాలట్ పేపర్స్ లెక్క సరిపోలకపోతే ఏం చేయాలి? పేపర్ సీల్ చినిగిపోతే ఏం చేయాలి? పోలింగ్ గంట ఆలస్యంగా మొదలైతే గంట ఆలస్యంగా క్లోజ్ చేయొచ్చా? 45సందేహాలు-సమాధానాలు:    • MPTC/ZPTC  2026 | ఒక ఓటు వేసి రెండో ఓటు వే...   #MPTC #ZPTC #MPTCElections2026 #ZPTCElections2026 #APElections2026 #PollingDuty #PresidingOfficer #PollingOfficer #ElectionTraining #BallotPaper #PaperSeal #TenderedVotes #ChallengedVotes #ElectionDoubts #DhanadhanElectionSeries