Перейти к содержимому

రవ్వ ఉప్మా | Rava Upma | Healthy Breakfast | Vegetable Upma That Tastes Like a Restaurant Dish

HomeCookingTelugu

0:00 / 0:00

రవ్వ ఉప్మా | Rava Upma | Healthy Breakfast | Vegetable Upma That Tastes Like a Restaurant Dish

9 155 просмотров · 7 дн. назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
9 155 просмотров · 7 дн. назад
Explore our other Breakfast Recipes :    • Breakfast Recipes | Idli, Dosa, Vada, Poor...   రవ్వ ఉప్మా | Rava Upma | Healthy Breakfast | Vegetable Upma That Tastes Like a Restaurant Dish #ravaupma #vegetableupma #breakfastrecipe #southindianbreakfast #healthybreakfast #upmarecipe రవ్వ ఉప్మా : కావాల్సిన పదార్ధాలు : నెయ్యి - 2 టేబుల్స్పూన్లు బొంబాయి రవ్వ - 1 కప్పు (250ml) నెయ్యి - 2 టీస్పూన్లు వేరుశెనగగుళ్ళు జీడిపప్పులు నూనె - 1 టేబుల్స్పూన్ మినపప్పు - 1 టీస్పూన్ పచ్చిశెనగపప్పు - 1 టీస్పూన్ ఆవాలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ తరిగిన ఉల్లిపాయ - 1 తరిగిన పచ్చిమిరపకాయలు - 2 తరిగిన అల్లం కరివేపాకులు తరిగిన బీన్స్ - 1 కప్పు తరిగిన క్యారెట్లు - 1 కప్పు పచ్చిబఠాణీలు - 1 కప్పు ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు - 2 కప్పులు పాలు - 1/4 కప్పు వేపిన బొంబాయి రవ్వ నెయ్యి - 1 టేబుల్స్పూన్ అరా చెక్క నిమ్మ రసం తరిగిన కొత్తిమీర వేపిన వేరుశెనగగుళ్ళు , జీడిపప్పులు తయారీ విధానం : ముందుగా చిన్న కడై లో నెయ్యి , బొంబాయి రవ్వ వేసి వేయించుకొని పక్కనపెట్టుకోవాలి. తరువాత వేరొక కడై లో నెయ్యి , వేరుశెనగగుళ్ళు , జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కనపెట్టుకోవాలి. ఆ తరువాత వెడల్పాటి కడై లో నూనె , మినపప్పు , శెనగపప్పు , ఆవాలు , జీలకర్ర వేసి వేయించి తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు , అల్లం , కరివేపాకులు వేసి వేపాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత తరిగిన బీన్స్ , తరిగిన క్యారెట్లు , పచ్చిబఠాణీలు వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి రెండు నిముషాలు మగ్గనివ్వాలి. రెండు నిముషాలు తరువాత రెండు కప్పులు నీళ్ళు , పావు కప్పు పాలు పోసి కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతునపుడు బొంబాయి రవ్వ కొద్దీ కొద్దిగా వేస్తు కలుపుకొని మూత పెట్టి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. ఐదు నిముషాలు తరువాత కొద్దిగా నెయ్యి , అరచెక్క నిమ్మరసం , తరిగిన కొత్తిమీర , ముందుగా వేయించి పెట్టుకుని వేరుశెనగగుళ్ళు , జీడిపప్పులు వేసి కలుపుకుంటే రుచికరం ఐన రవ్వ ఉప్మా రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com