Перейти к содержимому

తాండో.. రాతల్లో లేని మన చరిత్రను ఏలా వ్యక్త పరిచారు మన పూర్వీకులు

RAM RAM NAYAK BANJARA

0:00 / 0:00

తాండో.. రాతల్లో లేని మన చరిత్రను ఏలా వ్యక్త పరిచారు మన పూర్వీకులు

6 566 просмотров · 11 дн. назад
RAM RAM NAYAK BANJARA
193 подписчика
6 566 просмотров · 11 дн. назад
బంజారా పూర్వీకులు వారి కష్ట నష్టాలు ప్రతి ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఏలా ముందుకు సాగారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్తితులలో తండాలను (బిడారాలను ) ఏర్పర్చుకునేవారు. తమ స్వశక్తిని నమ్ముకుని బ్రతికే బంజారాలు ఆచార వ్యవహారాలను ఏలా పాటించేవారు. వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. సంచార తెగలపై CTA చట్టం ప్రయోగించడం వల్లా వారు ఏం కోల్పోయారు. CTA చట్టం నుండి ఎప్పుడూ విముక్తి లభించింది. తండాలను అడవి గుట్టల్లో గ్రామాలకు దూరంగా ఎందుకు నిర్మించుకునే వారు. ఇలా ఎనేక సమాచారాల సమాహారమే ఈ వీడియో.