తొలిసారి బాస్మతి వడ్లు పండించాను | Basmati Rice Cultivation | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
తొలిసారి బాస్మతి వడ్లు పండించాను | Basmati Rice Cultivation | రైతు బడి
158 006 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
158 006 просмотров · 4 года назад
మొదటిసారి పూస బాస్మతి వడ్లు పండించిన రైతు తండు రాము గౌడ్ గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డి గూడెంలో రాము గౌడ్ గారు.. ఈ పంట సాగు చేశారు. అరెకరంలో పండించిన పంట కోసం పెట్టిన పెట్టుబడి, వచ్చిన దిగుబడి, మార్కెటింగ్ సహా అన్ని అంశాలను వీడియోలో వివరించారు. మొత్తం వీడియో చూసి వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తొలిసారి బాస్మతి వడ్లు పండించాను | Basmati Rice Cultivation | రైతు బడి
#RythuBadi #బాస్మతిసాగు #BasmatiRice