Перейти к содержимому

దీవెన కోరుతూ పాడెదము | Deevena Koruthu Paadedhamu | Telugu Christian Worship Song | Satya Kumar

Bethelu Mandiram

0:00 / 0:00

దీవెన కోరుతూ పాడెదము | Deevena Koruthu Paadedhamu | Telugu Christian Worship Song | Satya Kumar

9 169 просмотров · 1 день назад
Bethelu Mandiram
2,31 тыс. подписчиков
9 169 просмотров · 1 день назад
దీవెన కోరుతూ పాడెదము is a Telugu Christian worship song about seeking God’s blessings, walking in His ways, leaving the burden of sin, offering praises, and continuing in prayer and faith. 🙏❤️ This worship song is a heartfelt reminder to choose God’s path, praise Him for His goodness, lift our hands in worship, and live our lives in His presence. 🎵 Song: దీవెన కోరుతూ పాడెదము 🎤 Singer & Lyrics: Satya Kumar ⛪ Presented by: Bethelu Mandiram 📖 Bible Verse — Psalm 128:1 “యెహోవాకు భయపడి, ఆయన మార్గములలో నడుచువాడందరు ధన్యులు.” “Blessed are all who fear the LORD, who walk in obedience to him.” May this song bless your heart and strengthen your faith. 🙏 If you are blessed by this song, Like, Share & Subscribe for more Telugu Christian worship songs. 🎶 Lyrics: దీవెన కోరుతు పాడెదము – దేవుని నామములో జీవిత కాలము నడిచెదము – యేసుని మార్గములో(2) మహిమ గానము చేసెదము – దేవుని మార్గము ఎంచుకొని హృదయ భారము విడిచెదము –ఆయన సన్నిధిలో(2) ||దీవెన కోరుతు || స్తుతుల యాగము చేసెదము – దేవుడు చేసిన మేలులకై చేతులు ఎత్తి పాడెదము – యేసుని నామము తలచుకొని(2) ||దీవెన కోరుతు || ​ప్రార్థన చేస్తూ ఉండెదము – ప్రభువు రాకడకై పాటలు పాడుచు వేడెదము – పాప విమోచనకై(2) ||దీవెన కోరుతు || #TeluguChristianSongs #TeluguChristianWorship #ChristianWorship #TeluguWorshipSong #TeluguDevotionalSongs #JesusSongs #ChristianSongs #TeluguJesusSongs #WorshipSongs #TeluguChristianMusic #JesusChrist #ChristianDevotional #TeluguGospelSongs #SatyaKumar #BetheluMandiram