అదిరిపోయే చాపల పులుసు 😋🔥 నా స్టైల్లో ఇలా చేస్తే రుచి అదుర్స్! | Fish Curry
Lakshmi Me intti ammai vlog
0:00 / 0:00
అదిరిపోయే చాపల పులుసు 😋🔥 నా స్టైల్లో ఇలా చేస్తే రుచి అదుర్స్! | Fish Curry
1 741 просмотр · 12 дн. назад
Lakshmi Me intti ammai vlog
20,8 тыс. подписчиков
1 741 просмотр · 12 дн. назад
ఈరోజు మన ఇంటి స్టైల్లో ఎంతో రుచిగా, కమ్మగా అదిరిపోయే చాపల పులుసు తయారు చేశాను 😋🐟
సింపుల్‌గా దొరికే పదార్థాలతో ఇలా చేస్తే చాపల పులుసు చాలా రుచిగా వస్తుంది. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది! ❤️
మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రుచి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.
😊
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, అలాగే మా ఛానల్‌ను Subscribe చేసుకోవడం మర్చిపోవద్దు ❤️
#చాపలపులుసు #FishCurry #చేపలకూర #AndhraStyleFishCurry #TeluguCooking #HomeCooking