Перейти к содержимому

ఉదయం ఎటువంటి హడావుడి లేకుండా మిగిలిపోయిన అన్నం ఉందా అయితే ఇలా అప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి

Village Vantakalu.

0:00 / 0:00

ఉదయం ఎటువంటి హడావుడి లేకుండా మిగిలిపోయిన అన్నం ఉందా అయితే ఇలా అప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి

15 103 просмотра · 12 дней назад
Village Vantakalu.
777 тыс. подписчиков
15 103 просмотра · 12 дней назад
మిగిలిపోయిన అన్నంతో ఇంత మెత్తగా, రుచిగా ఇడ్లీ చేయవచ్చని తెలుసా? 😍 Leftover Rice Idli Recipe చాలా ఈజీగా, తక్కువ పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకోండి. రోజూ మిగిలిపోయిన అన్నం ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? ఇకపై వృథా చేయకుండా ఇలా సాఫ్ట్ & టేస్టీ ఇడ్లీ తయారు చేసుకోండి. ❤️ ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్‌తో తింటే అదిరిపోతుంది! 😋 మిగిలిన అన్నంతో ఇడ్లీ | Leftover Rice Idli | Rice Idli Recipe | Soft Idli Recipe | Easy Breakfast Recipe 📌 వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి. 📌 మరిన్ని సింపుల్ & టేస్టీ తెలుగు వంటకాల కోసం Village Vantakalu ని Subscribe చేయండి #LeftoverRiceIdli #IdliRecipe #SoftIdli #BreakfastRecipes #TeluguRecipes #TeluguVantalu #VillageVantakalu #LeftoverRiceRecipe #SouthIndianRecipes #EasyBreakfast #IdliRecipeTelugu