Перейти к содержимому

8 Am to 12 PM Energetic day Routine || Lunch preparation🥗 Managing kids My diet and workout family❤️

Alaa_Aarna tho😘

0:00 / 0:00

8 Am to 12 PM Energetic day Routine || Lunch preparation🥗 Managing kids My diet and workout family❤️

21 618 просмотров · 3 месяца назад
Alaa_Aarna tho😘
105 тыс. подписчиков
21 618 просмотров · 3 месяца назад
పులగం (Pulagam) 1 ½ గ్లాసు బియ్యం, 1 గ్లాసు వేయించిన పొట్టు పెసరపప్పు, ½ గ్లాసు ఎర్ర కందిపప్పు అన్నీ బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత 2 గంటలు నానబెట్టుకోవాలి. ఎసరు ఒకటికి 2 గ్లాసుల నీళ్లు పోసి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నానిన తర్వాత కుక్కర్ లో పెట్టేయడమే. ఎసరు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కాస్త మెత్తగా ఉంటుంది, అలా కూడా చాలా బాగుంటుంది ముల్లంగి శనక్కాయ పచ్చడి (Mullangi Senakkaya Pachadi) 400 గ్రాముల ముల్లంగి బాగా కడిగి ముక్కలుగా కోసుకుని పాన్ లో వేసి హాఫ్ స్పూన్ నూనె, సాల్ట్, పసుపు వేసి మగ్గించుకోవాలి అవసరం పడితే ఒక చుక్క వాటర్ కూడా వేసుకోవచ్చు. ముక్క సగం మగ్గాక 50 గ్రాముల నువ్వులు, ఉసిరికాయ సైజు చింతపండు, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. పక్కన వేరే పాన్ లో కారానికి తగిన ఎండుమిర్చి, స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర వేసి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. 150 గ్రాముల పల్లీలు కూడా వేయించుకొని రోట్లో లేదా మిక్సీలో వేసుకోవచ్చు. రోట్లో పల్లీలు దంచి, తర్వాత మిరపకాయల మిశ్రమం దంచి, తర్వాత ముల్లంగి ముక్కల మిశ్రమం దంచి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని లాస్ట్ లో 10 వెల్లుల్లి, మీడియం సైజు ఉల్లిపాయ వేసి దంచుకోవాలి. 2 స్పూన్స్ నీళ్లు కూడా వేసుకొని దంచుకుంటే బాగుంటుంది, నీళ్లు ఎక్కువ వేస్తే బాగోదు. ఈ పచ్చడి 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. #TrendingVlogs #ViralVlogs #viral #viralvideos #viralvlogs #viral #birthday #birthdaycelebration #birthdayfood #familyvlog #familytime #familyfun #longvideo #usateluguvlogs #teluguvlogs #food #villagelifestyle #villagefood #easyrecipe #AarnaBirthday #UnexpectedGuest #food #lunch #lunchroutine #minivlog #viral #shorts #life #lifelessons #experience #trust #frendship #pulagam #rotipachadi #radish #easyrecipe #teluguvlogs #teluguusa #telugu #villagefood #villagelifestyle #housewifelife #homemaking #foodpreparation #easyrecipe