Перейти к содержимому

నీ కృప నిత్యముండును - Nee Krupa Nithyamundunu ॥ Hosanna Ministries Live Worship Song

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

నీ కృప నిత్యముండును - Nee Krupa Nithyamundunu ॥ Hosanna Ministries Live Worship Song

17 031 просмотр · 2 года назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
17 031 просмотр · 2 года назад
   • Hosanna Ministries International Inaugurat...   #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప||