🙏 నీవే నా బలం యేసయ్యా 🙏#నీవేనాబలంయేసయ్యా #TeluguChristianSong #TeluguChristianSongs#YesuJeevaVaani
Yesu Jeeva vaani
0:00 / 0:00
🙏 నీవే నా బలం యేసయ్యా 🙏#నీవేనాబలంయేసయ్యా #TeluguChristianSong #TeluguChristianSongs#YesuJeevaVaani
1 657 просмотров · 1 мес. назад
Yesu Jeeva vaani
898 подписчиков
1 657 просмотров · 1 мес. назад
🙏 నీవే నా బలం యేసయ్యా 🙏
చీకటి దారిలో నడిచినా… తుఫానులు ఎదురైనా…
మన పక్షాన యేసయ్య ఉన్నాడనే నమ్మకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ❤️
“నేను ఓడిపోనయా – నా పక్షానుండగా
నేను కృంగిపోనయా – నా చెంతనుండగా
నీవే నా బలం యేసయ్యా…”
ఈ పాట మీ హృదయానికి ఓదార్పుని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాము. 🙏
🎵 Song: నీవే నా బలం యేసయ్యా
✝️ Christian Telugu Devotional Song
🎤 Original Christian Song
🎬 Own Editing
ఈ పాట మీకు నచ్చితే ❤️ Like చేయండి,
💬 మీ ఆశీర్వాదమైన మాటను Comment చేయండి,
🔔 ఇలాంటి మరిన్ని క్రైస్తవ పాటలు మరియు బైబిల్ సందేశాల కోసం యేసు జీవవాణి ఛానల్‌ను Subscribe చేయండి.
దేవుని కృప మీతో ఉండును గాక. 🙏
✝️ హల్లెలూయా… హల్లెలూయా… ✝️