చిక్కటి గ్రేవీతో టేస్టీ చనా మసాలా 😍 | Chana Masala Curry | Telugu Vantalu
Vlogs By Harshi
0:00 / 0:00
చిక్కటి గ్రేవీతో టేస్టీ చనా మసాలా 😍 | Chana Masala Curry | Telugu Vantalu
193 просмотра · 7 дн. назад
Vlogs By Harshi
499 подписчиков
193 просмотра · 7 дн. назад
😋 Restaurant Style Chana Masala Curry – ఇంట్లోనే ఎంతో రుచికరమైన చనా మసాలా కర్రీ తయారు చేసుకోండి!
ఈరోజు మా ఇంట్లో ఎంతో టేస్టీగా, చిక్కటి గ్రేవీతో Chana Masala Curry తయారు చేశాము. చపాతీ, పూరీ, రైస్‌తో తింటే చాలా బాగుంటుంది.
ఈ సింపుల్ & టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
❤️ వీడియో నచ్చితే Like చేయండి.
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి.
🔔 మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా Channel Subscribe చేయండి.
Thank you for watching! ❤️