అనపగింజల కూర ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!Anapaginjala Curry| మన పాతకాలపు రుచులు మళ్లీ గుర్తొస్తాయి!
ManUday
0:00 / 0:00
అనపగింజల కూర ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!Anapaginjala Curry| మన పాతకాలపు రుచులు మళ్లీ గుర్తొస్తాయి!
196 просмотров · 2 нед. назад
ManUday
54 подписчика
196 просмотров · 2 нед. назад
🌿❤️ అనపగింజల కూర | Anapaginjala Curry Recipe | Telugu Vantalu❤️🌿
ఈరోజు మనం ఎంతో రుచికరమైన అనపగింజల కూర తయారు చేసుకుందాం! 😋🍲
రోజూ చేసే కూరలకు భిన్నంగా, మన ఇంటి వంటల్లో ప్రత్యేకమైన రుచిని అందించే ఈ రెసిపీని మీతో పంచుకుంటున్నాను. ❤️
వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకుని తిన్నా బాగుంటుంది… ముఖ్యంగా ముద్ద సంగటితో కలిపి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది!😍🔥 ఆ కాంబినేషన్ అసలు మిస్ అవ్వకండి!
ఈ వీడియోలో అనపగింజల కూర తయారీ విధానాన్ని పూర్తి స్టెప్ బై స్టెప్ చూడండి.
వీడియో నచ్చితే LIKE 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని COMMENT 💬 చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్‌ను SUBSCRIBE 🔔 చేసుకోండి.