అమ్మా మహాలక్ష్మి మా ఇంట దయచేయవమ్మా భజన పాటలు
Lakshman Pappu
0:00 / 0:00
అమ్మా మహాలక్ష్మి మా ఇంట దయచేయవమ్మా భజన పాటలు
987 просмотров · 2 нед. назад
Lakshman Pappu
231 подписчик
987 просмотров · 2 нед. назад
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
నీలాంబరి రాగం: ఆది తాళం
పల్లవి:- అమ్మ మహలక్ష్మీ మా ఇంట దయ చేయవమ్మ
ప్రియమార మా ఇంట నివ సించవమ్మ.
చరణం:- నీ వున్న తావున్న నవనిధులు వెలిసేను
నీ చిరు నవ్వులే వెన్నెల కురి సేను
నీ కరుణ కలిగిన నిరు పేదలైన
నిమిషములోన శ్రీ మంతు డౌవుదును.
చరణం:- క్షీర సాగర తనయ శ్రీ రంగ నిలయ
కళ్యాని హరి ప్రియ కమళాళయ
చల్లని నీ చూపు ప్రస రించవమ్మ
సంసార జలధిని దాటించవమ్మ.
అమ్మా మహాలక్ష్మి మా ఇంట దయచేయవమ్మా
అమ్మ మహాలక్ష్మి మా ఇంట దయచేయవమ్మా
మహాలక్ష్మి భజన పాట
మహాలక్ష్మి పాటలు
మహాలక్ష్మి తెలుగు భజన
లక్ష్మీ దేవి పాటలు
లక్ష్మీ అమ్మవారి పాటలు
శ్రీ మహాలక్ష్మి పాట
మహాలక్ష్మి భక్తి పాటలు
లక్ష్మీ దేవి భక్తి పాటలు
తెలుగు భజన పాటలు
తెలుగు భక్తి పాటలు
భక్తి పాటలు
అమ్మవారి పాటలు
దేవotional songs telugu
telugu devotional songs
telugu bhajan songs
mahalakshmi songs telugu
mahalakshmi bhajan
lakshmi devi songs telugu
sri mahalakshmi songs
lakshmi mata songs
Lakshman Pappu
Lakshman Pappu Telugu Bhajana Songs
#మహాలక్ష్మి
#మహాలక్ష్మిపాటలు
#లక్ష్మీదేవి
#భజనపాటలు
#తెలుగుభజనపాటలు
#భక్తిపాటలు
#తెలుగుభక్తిపాటలు
#Mahalakshmi
#MahalakshmiSongs
#LakshmiDevi
#TeluguBhajan
#TeluguDevotionalSongs
#LakshmanPappu