నోట్లో కరిగిపోయే సెమియా పాయసం | Quick & Easy Semiya Payasam Recipe
Sister's food magic
0:00 / 0:00
నోట్లో కరిగిపోయే సెమియా పాయసం | Quick & Easy Semiya Payasam Recipe
308 просмотров · 8 дней назад
Sister's food magic
24 подписчика
308 просмотров · 8 дней назад
నోరూరించే క్రీమీ సెమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి! పండుగలు, శుభకార్యాల సమయంలో తక్కువ సమయంలో ఎంతో రుచిగా, పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేసే రహస్యం ఈ వీడియోలో మీకోసం.
కావలసిన పదార్థాలు (Ingredients):
సెమియా (Semiya/Vermicelli)
పాలు (Milk)
నెయ్యి (Ghee)
జీడిపప్పు, కిస్మిస్, బాదం (Cashews, Raisins, Almonds)
యాలకుల పొడి (Cardamom Powder)
పంచదార (Sugar)
వీడియొ నచ్చితే తప్పకుండా Like, Share & Subscribe చేయండి! ❤️