కన్నీరు అగట్లేదా || Kanneru agatleeda || Mamatha Ramesh || Telugu Christian songs || #trending song
Prince of God
0:00 / 0:00
కన్నీరు అగట్లేదా || Kanneru agatleeda || Mamatha Ramesh || Telugu Christian songs || #trending song
1 160 910 просмотров · 2 года назад
Prince of God
7,63 тыс. подписчиков
1 160 910 просмотров · 2 года назад
#jesustelugusongs #christiansongs #telugusongs #goodfridaysongs2025 #goodfridaysongs #teluguchristiansongs #hosannaministriessongs #calvarytemplesongs #shalemrajusongs
#teluguchristiansongs #jesussongs #newtelugusongs #godfridaysongs #christmassongs #newteluguchristiansongs #calvarytemplesongs #andhrachristavageetaalu #jhonweslysongs #hosannasongs #shalemurajusongs
#teluguchristiansongs #chritmassong #goodfridaysongs #shalemrajusongs #estarsong #rajprakashpaulsong #shyamkishor #andhrakraisthavakeerthanalu #shyamkishor #joshuagarkisongs#joshuashaikministries #devidvarma
lyrics,
కన్నీరు ఆగట్లేదా||
కష్టాలు తీరట్లేదా||
అప్పుల్లో పడియున్నావా||
ఆరోగ్యం చెడియున్నావా||
అన్నీ పోగొట్టుకున్నావా||
ఓ చెల్లెమ్మ||
అనాధగా మిగిలి ఉన్నావా||
ఓ అన్నయ్య||
అవమానం అంచున ఉన్నావా||
ఓ చెల్లెమ్మ||
అల్లాడి అలసి పోయావా||
ఓ అన్నయ్య||
నిను సృష్టించిన దేవుని చేతిలో||
నువ్వే ఉంటే||
బంగారు భవిష్యత్తు||
నీ కోసం దాచాడే||
నినుసృష్టించిన దేవుని చేతిలో||
నువ్వే వుంటే||
బంగారు భవిష్యత్తు ||
నీకోసం ఇస్తాడే||
అన్నీ పోగొట్టుకున్నావా||
ఓ చెల్లెమ్మ||
అనాధగా మిగిలి ఉన్నావా||
ఓ అన్నయ్య||
అవమానం అంచున ఉన్నావా||
ఓ చెల్లెమ్మ||
అల్లాడి అలసి పోయావా.||
ఓ అన్నయ్య..||
చరణం: 1
కంటినిండా నిదురేలేక||
ఎన్ని రోజులు అవుతుందో||
కరుణించే వాల్లులేక ||
ఎంత కాలం అవుతుందో||
కఠినాత్ములు పెట్టినా బాధలు ||
ఎంతగని భరిస్తావో||
కరుడగట్టిన కాలంతో ||
ఎంతనీ పోరాడుతవో||
నిను సృష్టించిన దేవునితోనే ||
చెప్పుకో నీ బాధలు||
కన్నీరు తుడిచేస్తాడు||
కష్టాలు తీరుస్తాడు||
|| అన్నిపోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ ||
చరణం: 2
కడుపునిండా తిండి లేక ||
ఎన్నీ రోజుల అవతుందో||
కట్టుకున్న వారి ప్రేమ ||
కంటికి కరువయ్యిందో||
కన్నవారి ప్రేమ కరువై||
ఎంత కాలం అవుతుందో||
కలిసిరాని ఈకాలంలో ||
ఎంతని పరిగెడతావో ||
నిను సృష్టించిన దేవునితోనే ||
చెప్పుకో నీ బాధలు||
కన్నీరు తుడిచేస్తాడు ||
కష్టాలు తీరుస్తాడు||
||అన్నిపోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ ||
this video belongs to god song jesus songs yesayya sad and meaning full song pls watch and support subscribe tq all
#goodfriday #goodfridaysongs #goodfridaysongstelugu #goodfridaysongs2025