Перейти к содержимому

పగిలిన బొమ్మను నేను | Pagilina bommanu Song | New Christian Song | #2026 | #worship

sister B Sumalatha

0:00 / 0:00

పగిలిన బొమ్మను నేను | Pagilina bommanu Song | New Christian Song | #2026 | #worship

3 572 просмотра · 3 дня назад
sister B Sumalatha
170 подписчиков
3 572 просмотра · 3 дня назад
lyrics, Tune & sing by Siste.Sumalatha Music by : karunya Strings : William Carey Editing : William Carey & Praveen Kumar DOP : Praneet Chary #christianmusic #2026 #newsong #christiansongs #jesus #worship #worshipsong #jesussongs పల్లవి పగిలిన బొమ్మను నేను బాగు చేయు పరమ వైద్యుడా మహిమాన్వితుడా పరలోక మహిమను విడిచి ఈ భూమికి దిగివచ్చిన గొప్ప స్నేహితుడా యేసయ్య నీ రుణం తీర్చలేనయా నీ త్యాగం మరువలేనయ్య చరణం : 1 ఆరిపోయే దీపాన్ని వెలిగించిన ఆదిదేవుడా లోకానికి జ్యోతివలె నీవు నన్ను వెలిగించి అనేకులను వెలిగించమన్నావుగా ఎందుకింత ప్రేమ నాపై నీకు ఎందుకింత కరుణ నాపై నీకు చరణం : 2 ప్రాణమన్నవారే నన్ను వెలివేసిన నాకై నీ ప్రాణాలే అర్పించిన దైవమా సాటిలేరు ఎవరు నీ ప్రేమకు ఎందుకింత ప్రేమ నాపై నీకు ఎందుకింత జాలి నాపై నీకు చరణం : 3 అందరూ నన్ను విడిచిన నన్ను విడువని నిజస్నేహితుడా ఘనమైన సేవకు నన్ను ఎన్నుకుంటివే ఎండిన నా హృదయమును నీ ఆత్మతో నింపి నీ ప్రజల క్షేమముకై నన్ను నిలుపుచున్నది ఎందుకింత ప్రేమ నాపై నీకు ఎందుకింత జాలి నాపై నీకు Jesus blessing Church Babanagar, Angadi veedi, Kadapa. Andhra pradesh.