Перейти к содержимому

ఈశ్వరా నీ దయా చూపరావేమయా //, ఈశ్వరా నీ దయా చూప రావేమయా //, Telugu devotional songs

vvreddy highlights

0:00 / 0:00

ఈశ్వరా నీ దయా చూపరావేమయా //, ఈశ్వరా నీ దయా చూప రావేమయా //, Telugu devotional songs

12 680 просмотров · 6 дней назад
vvreddy highlights
83,9 тыс. подписчиков
12 680 просмотров · 6 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== నీలిమేఘాలలో పాట స్టైల్ ఈశ్వరా నీ దయా చూపరావేమయా నీ కొరకు నే వేచి అలసి సొలసానయా కనుమూసినా నీవే కనుతెరచినా నీవే నా ఆశలన్నీ నీవే నను మరచినావే కలవాడనే కాను కానుకలు నే తేలేను కన్నీటితో నీదు పాదము కడిగాను నీ భక్తులే నాకు నిజమైన బంధువులు నీ భజనలో రాలు ఆనందభాష్పాలు ఏ పూర్వ పుణ్యమో ఏ జన్మలోనా వరమో నీ పాట పాడేము నీ భజన చేసేము ధరలోన కాగితాల పల్లి స్థిరమాయె నా నివాసం చంద్రశేఖరడను స్వామి కరుణించిరావేమి    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...