Перейти к содержимому

వంట సోడా లేకుండా నూనె అస్సలు పీల్చని మైసూర్ బోండా సీక్రెట్ | Mysore Bajji Without Soda #cooking

AAvlogs

0:00 / 0:00

వంట సోడా లేకుండా నూనె అస్సలు పీల్చని మైసూర్ బోండా సీక్రెట్ | Mysore Bajji Without Soda #cooking

2 просмотра · 3 часа назад
AAvlogs
180 подписчиков
2 просмотра · 3 часа назад
హలో ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియోలో హోటల్ మరియు స్ట్రీట్ స్టైల్ లో లాంటి దూది లాంటి సాఫ్ట్, పైన క్రిస్పీగా ఉండే మైసూర్ బోండా (Mysore Bonda / Mysore Bajji) నూనె పీల్చకుండా ఎలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవాలో సీక్రెట్ టిప్స్ తో చూపించాను. పిండిని ఏ విధంగా కలిపితే బోండాలు గుల్లగా వస్తాయి, నూనె వేడి ఎలా ఉండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. టిఫిన్ బాక్స్ లేదా ఈవెనింగ్ స్నాక్స్‌గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి! వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో SHARE చేయండి మరియు మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన ఛానెల్‌ని‪@AAvlogs-777‬ SUBSCRIBE చేసుకోండి! ❤️ #mysorebonda #mysorebajji #streetfood #cooking #eveningsnacks #breakfastrecipe #teluguvantalu #crispymysorebonda #mysorebonda #bajji