నావికా! ఆదుకోవయ్యా! / Navika Aadukovayya Priya Navika Song by Ranjith Ophir
Man of God Ranjith Ophir
0:00 / 0:00
నావికా! ఆదుకోవయ్యా! / Navika Aadukovayya Priya Navika Song by Ranjith Ophir
5 631 просмотр · 7 л. назад
Man of God Ranjith Ophir
4,54 тыс. подписчиков
5 631 просмотр · 7 л. назад
Written & Composed by Ranjith Ophir . A
పల్లవి: నావికా ! ఆదుకోవయ్యా!
ప్రియనావికా ! యేసు నాయకా ! ఆదుకోవయ్యా!
నా సహాయకా ! చేదుకోవయ్యా!
చ.1) తరిమెను నను నా - దోష సమూహము
దొరికితి దోషినై - నీ ముఖ కాంతిలో
తలయెత్తగ నీయని - అవమానము నను
కృంగదీసెను ఆదుకోవయ్యా!
చ.2) నా హృదయము ధైర్యము కోల్పోయెను
వేదనచే నా ఆశయు ఉడిగెను
రోదింపను కన్నీరే మిగులని కడుబీదనైతిని
ఆదుకోవయ్యా !
చ.3) దారుణమగు యీ ఊబిలో నుండి
దరిచేరగ బహుగా పోరాడితి
నా బలమంతయు విఫలము కాగా నీ కొరకే
వేచితి ఆదుకోవయ్యా