NTR-CNR's Ekaveeraలో అద్భుత సాహిత్యం "నీపేరుతలచినా చాలు" తియ్యటి ప్రణయగీతం. Evergreen Melodic lyric.
PuliKannu WidEye on Telugu Literature and Culture
0:00 / 0:00
NTR-CNR's Ekaveeraలో అద్భుత సాహిత్యం "నీపేరుతలచినా చాలు" తియ్యటి ప్రణయగీతం. Evergreen Melodic lyric.
15 779 просмотров · 4 недели назад
PuliKannu WidEye on Telugu Literature and Culture
8,03 тыс. подписчиков
15 779 просмотров · 4 недели назад
#ntr #ntrlatestnews #ntr #telugusongs #telugufilmmusic
The great creation of KV Mahadevan in Ekaveera is నీపేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు. సినారె గారు ప్రాణం పెట్టిరాశారు ఇందులో పాటలన్నీ. వెంటాడే తియ్యని సాహిత్యం ఉంది. అంతే కాదు, సింధుభైరవి రాగంలో చేసిన ఈ పాట గుండెకు హత్తుకుంటుంది. ఎన్నటికీ మరిచిపోలేని సాహిత్యం అంత తియ్యటి సంగీతం ఈ పాటని అజరామరం చేసింది. ఈ పాటని స్వరాభిషేకంలో సునీత, బాలు అంత తియ్యగా పాడారు. అసలు పాట సుశీల బాలు పాట కూడా ఎన్నటికీ మరులేము. ఉత్తమ సినీ కవిత్వానికి ఇది మచ్చుతునక. ఈ ఒక్క పాటనీ ఒక ఖండకావ్యం అని అనవచ్చు. కింద లింకులో పాట రెండు రూపాలు ఉంది వినండి మరి.
• Nee Peru Talachina song | Sunitha, SP Balu...
• Nee Peru Talachina Chalu Song From Ekaveer...