NTR ఏకవీరకోసం చిక్కటి కవిత్వం- సినారె గీతవిశ్లేషణ-3 CNR's Song for NTR Ekaveera, Ever green music.
PuliKannu WidEye on Telugu Literature and Culture
0:00 / 0:00
NTR ఏకవీరకోసం చిక్కటి కవిత్వం- సినారె గీతవిశ్లేషణ-3 CNR's Song for NTR Ekaveera, Ever green music.
759 просмотров · 1 месяц назад
PuliKannu WidEye on Telugu Literature and Culture
8,03 тыс. подписчиков
759 просмотров · 1 месяц назад
#ntr #cnarayanareddy #ekavira_ #kvmahadevansongs
ఏకవీర సినిమా ఒక ప్రయోగం. ఆర్థికంగా విఫలమైన ఒక కళాత్మక చిత్రం. సినారె మాటలు పాటలు అన్నీ తానై రచించిన చిత్రం. మరొక సినిమా అక్బర్ సలీం అనార్కలి చిత్రానికి కూడా మాటలు పాటలు రాశారు. మాటల రచయితగా రెండింటిలోను విఫలం. కారణం కవితాత్మక వచనం. ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఏకవీరలో పాటలు ఒక అద్భుతం. అలాంటి పాట ఒకటి విందాం రండి. పాటని కిందలంకెలో వినండి.
• Ekaveera Movie Video Songs | Kaluva Poola ...