Перейти к содержимому

వక్క తోటలో అరటి సాగు | Income from inter crops | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

వక్క తోటలో అరటి సాగు | Income from inter crops | bhumiputhra telugu

8 036 просмотров · 6 месяцев назад
భూమిపుత్ర
52,8 тыс. подписчиков
8 036 просмотров · 6 месяцев назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 వక్క తోటలో అంతర పంటగా అరటి సాగు చేస్తున్న రైతు లాభాలు పొందారు. వక్కతోటలో జాజికాయ జాపత్రి, కోకో వంటి పంటలతో పాటు సెమీ ఆర్గానిక్ పద్దతిలో అరటి సాగు చేసి ఒకే ఒక్క పంటలో 25 లక్షల రాబడి సాధించినట్లు ఈ వీడియోలో వివరించారు. . షేక్ బాజీ 8328365566 . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #intercropping #vakkathota #aratisagu . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.