బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా,eggs ఏమీ లేకుండా కేక్ 🍰 | Easy Eggless Cake Without Baking Powder,soda
Durga Krishna kitchen
0:00 / 0:00
బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా,eggs ఏమీ లేకుండా కేక్ 🍰 | Easy Eggless Cake Without Baking Powder,soda
787 просмотров · 2 недели назад
Durga Krishna kitchen
2,8 тыс. подписчиков
787 просмотров · 2 недели назад
వంట రాని వాళ్లు చేసినా పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ | Eggless Cake Without Baking Powder & baking soda
@durgakrishnakitchen
హలో ఫ్రెండ్స్! ఈరోజు మన కిచెన్లో ఎలాంటి హడావిడి లేకుండా.. గుడ్లు, ఓవెన్, బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా ఏమీ వాడకుండా.. కేవలం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రిడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చూపించబోతున్నాను. వంట రాని వాళ్లు చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా దూదిలాంటి కేక్ చేయొచ్చు. వీడియోలో నేను చెప్పిన చిన్న చిన్న కొలతలు, బేకింగ్ టిప్స్ పాటిస్తే మీ కేక్ కూడా ప్రతిసారీ బేకరీ స్టైల్లో నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి!
మైదా పిండి (All-purpose Flour) – 1 Cup
పంచదార పొడి (Powdered Sugar) – ½ Cup
ఫ్లేవర్లెస్ ఆయిల్ (Flavorless Oil) – ¼ Cup + 4 Tablespoons
కాచి చల్లార్చిన పాలు (Milk at Room Temp) – ½ to ¾ Cup
ఈనో ప్యాకెట్ (Eno) – 1 Teaspoon
(or )
వనిల్లా ఎసెన్స్ (Vanilla Essence) – ¼ Teaspoon
డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) – Optional (మీ ఛాయిస్
00:00 - బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా లేకుండా సాఫ్ట్ కేక్
00:23 - Mixing Oil and Sugar (ఆయిల్, పంచదార కలపడం + పాలు పోసి పిండి కలపడం)
01:57 - Adding Flour & Sifting (మైదా పిండి కలపడం)
03:05 - Adding Secret Ingredient (సీక్రెట్ ఇంగ్రిడియంట్ యాడ్ చేయడం)
04:29 - Pouring into Cake Tin & Tapping (గిన్నెలో వేసి ట్యాప్ చేయడం)
05:28 - Preheating & Baking Process (బేకింగ్ విధానం)
06:20 - Knife Test & Cake is Ready (కేక్ చెక్ చేయడం)
7:10 - Cutting & Storage Tips (కట్ చేయడం & నిల్వ ఉంచే చిట్కాలు)
#EgglessCake, #NoBakingPowderCake, #CakeInTelugu, #SpongeCake, #EasyBaking Recipes
#durgakrishnakitchen
Traditional sweets: • Traditional sweets
Lunchbox recipes: • Lunchbox recipes
Snack recipes: • Snack recipes
juices & dessert: • juices & dessert
Veg & Nonveg biryani: • Veg & Nonveg biryani
Roti pachadi: • Roti pachadi
Prasadam recipes: • Prasadam recipes
Veg currys: • Veg currys
Sweet recipes: • Sweet recipes
Sankanthi pindi vantalu: • Sankanthi pindi vantalu
Shorts: • Shorts