Перейти к содержимому

Suriya SCENE Movie Review Telugu🔥| రాడ్ వేస్తాడనుకున్నారా? అసలు సినిమా చించేశాడు సూర్య!

News3People

0:00 / 0:00

Suriya SCENE Movie Review Telugu🔥| రాడ్ వేస్తాడనుకున్నారా? అసలు సినిమా చించేశాడు సూర్య!

26 499 просмотров · 1 дн. назад
News3People
599 тыс. подписчиков
26 499 просмотров · 1 дн. назад
Suriya SCENE Movie Review Telugu 🔥 రాడ్ వేస్తాడనుకున్నారా? అసలు సినిమా చించేశాడు సూర్య! Karuppu, Vishwanath & Sons సినిమాల తర్వాత సూర్య నటించిన SCENE సినిమా ఎలా ఉంది? ఈసారి సూపర్ స్టార్ సూర్య తన స్క్రిప్ట్ సెలక్షన్‌తో మరోసారి మెప్పించాడా? డైరెక్టర్ Jithu Madhavan ఈ సినిమాను ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎంతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో: 🔥 అదిరిపోయే Mind Games ❤️ Cute Love Story 🤯 ఊహించని ట్విస్టులు 🎵 అద్భుతమైన BGM ⭐ సూర్య నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ముఖ్యంగా Mind Game Thrillers ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి! సూర్య మాస్ చూశాం, క్లాస్ చూశాం.. ఇప్పుడు SCENEతో మరోసారి అదరగొట్టేశాడు! మీరు కూడా SCENE సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. Subscribe for more Telugu Movie Reviews, Movie Updates & Cinema News. #Suriya #SceneMovie #SceneMovieReview #SuriyaMovie #JithuMadhavan #TeluguMovieReview #MindGameThriller #MovieReviewTelugu #TeluguCinema