Перейти к содержимому

నోరూరించే స్పెషల్ ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ 🍳 బ్యాచిలర్స్ స్పెషల్: క్విక్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ!#viral

Anu Inti Ruchulu

0:00 / 0:00

నోరూరించే స్పెషల్ ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ 🍳 బ్యాచిలర్స్ స్పెషల్: క్విక్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ!#viral

55 просмотров · 3 дн. назад
Anu Inti Ruchulu
213 подписчиков
55 просмотров · 3 дн. назад
"ఈరోజు లంచ్/డిన్నర్ కోసం చాలా రుచికరంగా, ఒక కొత్త వెరైటీతో చేసుకున్న స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ! వేడివేడి అన్నంలో ఈ స్పైసీ ఎగ్ గ్రేవీని కలుపుకుని తింటుంటే టేస్ట్ అద్భుతంగా ఉంది. తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ముద్ద ముద్దకి ఎగ్ ముక్కలు తగులుతూ భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రోజే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి!"#viralvideo #trending #cooking #Anu Inti Ruchulu 😋