Перейти к содержимому

Yenno Yenno Melulu Chesaavayya Song Lyrics CTCL ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

Cornerstone Telugu Christian Lyrics

0:00 / 0:00

Yenno Yenno Melulu Chesaavayya Song Lyrics CTCL ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

29 384 просмотра · 4 года назад
Cornerstone Telugu Christian Lyrics
6,77 тыс. подписчиков
29 384 просмотра · 4 года назад
Subscribe Our Main Channel    / cornerstonetelugu   Lyrics:- ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా (2) నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు (2) నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| If Any Copyright Issues Please Contact Us We Will Remove Your Videos From this Channel cornerstonetelugu33@gmail.com