💜నాతోరావా చెలియా💜Episode 14/ నిజం తెలుసుకున్న సాగరిక,,,మహి,, విరాజ్‌లను క్షమిస్తుందా?
ఆదిలక్ష్మి కలం
0:00 / 0:00
💜నాతోరావా చెలియా💜Episode 14/ నిజం తెలుసుకున్న సాగరిక,,,మహి,, విరాజ్‌లను క్షమిస్తుందా?
732 просмотра · 1 месяц назад
ఆదిలక్ష్మి కలం
489 подписчиков
732 просмотра · 1 месяц назад
💜 నాతో రావా చెలియా 💜✨ ఎపిసోడ్ ఫోర్టీన్ ✨మాధవికి జరిగిన అన్యాయం వెనుక ఉన్న అసలు నిజం చివరకు బయటపడుతుంది. 😭మీరాకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేక, గిరీశం బెదిరింపులకు భయపడి విరాజ్, మహిధర్‌లు తీసుకున్న నిర్ణయం చిన్ని జీవితాన్నే మార్చేస్తుంది.తన కళ్లముందు జరిగిన నిజాన్ని నమ్మకుండా అబద్ధం చెబుతున్నారని భావించిన చిన్ని... పదేళ్ల పాటు విరాజ్, మహిధర్‌లకు దూరమవుతుంది. 💔పదేళ్ల తర్వాత నిజం మొత్తం తెలుసుకున్న సాగరిక...మీరాని చూసిన క్షణంలో ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్క మాట—“మీరా...”ఇక సాగరిక జీవితంలో ఏం జరగబోతోంది?మీరా–సాగరిక మధ్య ఉన్న బంధం ఎక్కడికి దారితీస్తుంది?విరాజ్, మహిధర్‌లను సాగరిక క్షమిస్తుందా?తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ఫోర్టీన్ పూర్తిగా చూడండి. 💜నచ్చితే వీడియోకి Like 👍 చేసి, Channel Subscribe 🔔 చేసి మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ❤️