Перейти к содержимому

Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-04-2024 |

DIVINE MUTHANGI TV

0:00 / 0:00

Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-04-2024 |

8 196 просмотров · Трансляция закончилась 2 г. назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
8 196 просмотров · Трансляция закончилась 2 г. назад
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-04-2024 | సరిచేయుము - స్థిరపరచుము బలపరచి - పూర్ణుని చెయూన్ నిన్ను సరిచేయును - స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయున్ 1. అల్పకాలం పాటు - పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట - కరిగిపోవున్ నీ కష్టము, నష్టము - అన్నియు తీరున్ క్షేమములే నీ దరిచేయున్ 2. ఖ్యాతిని అణచివేయు - కూటములు అన్నియును యేసు నీ తోడని - తలలు వంచున్ విరోధులు, చేసిన -గాయములు మానున్ నీ ఖ్యాతి నీ దరిచేరున్ 3. ఏకాకిగా ఉన్న - కన్నీటి పరిస్థితులన్ ఇమ్మానుయేలు ప్రభు - మార్చివేయున్ వేదనా, గాయముల్ - అన్నియు మానున్ సమాధానం నీ దరిచేరున్ 4. ఆర్ధిక ఇమ్మందులలో - ఇరుకుకున్న నీకు యెహోవా యీరే అన్నియు - సమకూర్చును నీ అప్పులు, బాధలు - అన్నియు తీరున్ సమృద్ధి నీ దరి చేరున్ 5. తీరని వ్యాధులు - మారని వ్యధలు మారని యేసునందు - మారిపోవున్ అద్భుత, ఆశర్య - కార్యముల్ జరుగున్ శుభవార్త నీ దరిచేరన్