Перейти к содержимому

🍗🌶️ పడి పడి తినేంత రుచిగా ఉండే చికెన్ కారం పొడి 😋Chicken Karam Podi!

Abhiruchulu

0:00 / 0:00

🍗🌶️ పడి పడి తినేంత రుచిగా ఉండే చికెన్ కారం పొడి 😋Chicken Karam Podi!

8 650 просмотров · 1 мес. назад
Abhiruchulu
361 подписчик
8 650 просмотров · 1 мес. назад
ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే Chicken Karam Podi (చికెన్ కారం పొడి) ని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం. 🌶️🍗 వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసి, కాస్త నెయ్యి రాసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది! అంతేకాదు, ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. Ingredients (కావాల్సిన పదార్థాలు): Boneless Chicken (బోన్‌లెస్ చికెన్) 🍗 Red Chillies (ఎండుమిర్చి) 🌶️ Coriander Seeds (ధనియాలు) 🌾 Tamarind (చింతపండు) Cumin Seeds (జీలకర్ర) 🍃 Garlic Cloves (వెల్లుల్లి రెబ్బలు) 🧄 Curry Leaves (కరివేపాకు) 🌿 Cashew Nuts (జీడిపప్పు) Onions (ఉల్లిపాయ ముక్కలు) Cinnamon Stick, Cloves, Cardamom (దాల్చిన చెక్క, లవంగాలు యాలకులు ) Salt (ఉప్పు) 🧂 Oil for frying (నూనె) 🛢️